ఇండియా కూటమిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శలు.
పశ్చిమగోదావరి జిల్లా, తణుకు: మహిళలకు అన్యాయం చేస్తున్న ఇండియా కూటమి పార్టీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Posted on 19-04-2026 06:52 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
