మాజీ సర్పంచులకు కారుమూరి ఆధ్వర్యంలో సన్మానం..
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 2021–26 కాలంలో గ్రామ పంచాయతీ సర్పంచులుగా పనిచేసి పదవి విరమణ చేసిన వైసీపీ సర్పంచులకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 07-04-2026 07:47 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
