TANUKU-INFO

పట్టణ పోలీస్ స్టేషన్‌లో కొత్త అధికారుల బాధ్యతల స్వీకారం..

తణుకు పట్టణ సీఐగా వెంకటరమణ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, పట్టణ ఎస్సైగా సి.హెచ్.వి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరు అధికారులకు పోలీస్ శాఖ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Posted on 23-05-2026 12:08 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠