కర్తవ్యానికి ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి గుర్తింపు..
తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ షేక్ అక్బర్ లాల్‌కు ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ డీజీపీ కమండేషన్ డిస్క్–2025 రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, సేవా తత్వం, క్రమశిక్షణకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. సహచరులు, అధికారులు అభినందనలు తెలిపారు.
Posted on 21-05-2026 06:49 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

