పైడిపర్రులో వివాహిత ఆత్మహత్య..
తణుకు మండలం పైడిపర్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనుమోలు దేవి (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Posted on 20-04-2026 02:50 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
